Former Sunrisers Hyderabad captain David Warner has an interesting response for an Instagram user, who is waiting for a century from the southpaw’s bat in the imminent second leg of the Indian Premier League, set to be played in the UAE.
#IPL2021
#DavidWarner
#SunrisersHyderabad
#KaneWilliamson
#BhuvneshwarKumar
#ManishPandey
#RashidKhan
#Cricet

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్ దెబ్బతో క్రికెట్‌కు సుదీర్ఘ విరామం ప్రకటించిన డేవిడ్ భాయ్.. ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.